Grand Test-III Date:29-07-2013
I క్రింది వానిలో అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి ?
- ఒక ఫలక కేంద్రిత ఘనము యూనిట్ సెల్ లో ఉండు జాలక బిందువులు ఎన్ని ?
- అంతకేంద్రిత ఘన రచనలో పరమాణువు యొక్క సమన్వయ సంఖ్య ఎంత?
- పోగులు అనగానేమి?ఉదాహరణ ఇవ్వండి ?
- PHBV అనగానేమి?అది మానవునికి ఎలా ఉపయోగపడుతుంది ?
- రబ్బర్ వల్కనేజేషన్ అనగానేమి?
- బ్రాగ్ సమీకరణాన్ని ఉత్పాదించండి ?
- స్పటికాలలో బిందులోపాలను వివరించండి ?
- బయోక్షయీకృత పాలిమర్ అనగానేమి ? బయోక్షయీకృతమయ్యే పాలిమర్లకు రెండు ఉదాహరణలు ఇవ్వండి ?
- హోమో పాలిమర్ మరియు కోపాలిమార్ కు మధ్య భేదం ఏమిటి? రెండింటికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి ?
- క్రింది పాలిమర్ లను తయారుచేయడానికి ఉపయోగించే మొనోమార్ లు వాటి నిర్మాణాలను వ్రాయండి ?
2. అర్ధవాహకం అనగానేమి? అర్ధవాహకాలలోని రెండు ముఖ్య రకాలను గురించి వివరించండి ?
No comments:
Post a Comment